జనవరి మూడో వారంలో కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నగదు బదిలీ పథకంపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలో రాహుల్ ప్రచారం చేస్తారని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపూరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో రాహుల్ పర్యటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో రాష్ట్రానికి కుంద్రమంత్రి చిదంబరం కూడా పర్యటించనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment