Tuesday, 25 December 2012

నేను సమైక్యవాదినే : జగ్గారెడ్డి


నేను సమైక్యవాదినే : జగ్గారెడ్డి
గుడివాడ : ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్షసమావేశానికి రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని లేఖ రాయనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తన బంధువుల ఇంటికి గుడివాడ వచ్చిన జగ్గారెడ్డి స్థానిక జెడ్‌పీ గెస్ట్‌హౌస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తాను సమైఖ్యవాదినేనని చెప్పారు. తాను ఇవాళ సంగారెడ్డిలో ఉంటే టీ లాయర్ల అంతుచూసేటోన్నని అన్నాడు.

No comments:

Post a Comment