చంద్రబాబు యాత్రలో ‘జై తెలంగాణ’
ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు కంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు.
No comments:
Post a Comment